రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చీకట్లను పారదోలి వెలుగులను నింపే పండుగగా దీపావళిని దేశప్రజలు జరుపుకుంటారని సీఎం అన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో దీపావళి పండుగ మరిన్ని ప్రగతి కాంతులు నింపాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.
KCR
Deepavali
Hyderabad
Telangana

Watch Today's Deals on Amazon

More Press News