సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఆర్.కృష్ణయ్య

సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: బీసీ కుల గణన చేపట్టేందుకు అసెంబ్లీలో తీర్మాణం చేసినందుకు బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్య శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
బీసీ కుల గణన చేపట్టేందుకు అసెంబ్లీలో తీర్మాణం చేసినందుకు శుక్రవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ మంత్రి జోగు రామన్న, దానం నాగేందర్ తదితరులు.

 

KCR
Telangana

More Press News