ప్రముఖ సాహితీవేత్త మడిపల్లి భద్రయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

ప్రముఖ సాహితీవేత్త మడిపల్లి భద్రయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
నిర్మల్ జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, మడిపల్లి భద్రయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పురస్కారాలందుకున్న భద్రయ్య దశదినకర్మ సందర్భంగా సీఎం శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
KCR
Telangana

Watch Today's Deals on Amazon

More Press News