విజ‌య‌వాడ న‌గ‌రాభివృద్ధిపై బ్రిటన్ టీమ్‌తో చ‌ర్చించిన కమిష‌న‌ర్

విజ‌య‌వాడ న‌గ‌రాభివృద్ధిపై బ్రిటన్ టీమ్‌తో చ‌ర్చించిన కమిష‌న‌ర్
విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ కార్యాలయంలో క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న‌వెంక‌టేష్ ను బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ (ఏపీ, తెలంగాణ) డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్, సుస్మిత ప్రోసోర్టీ ఆఫీసర్, పలువురు బృంద సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.

డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ను సన్మానించి, జ్ఞాపికను అందజేశారు క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న‌వెంక‌టేష్. చిత్రంలో అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద దేవి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఇమ్రాన్ బాషా త‌దిత‌రులు ఉన్నారు.
Vijayawada
UK
India
Andhra Pradesh

More Press News