సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన గుత్తా సుఖేందర్ రెడ్డి!

సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన గుత్తా సుఖేందర్ రెడ్డి!
తనను శాసనమండలి చైర్మన్ గా ప్రకటించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుని కలిసి కృతజ్ఞతలు తెలిపిన గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు.
KCR
Gutta Sukender reddy
TRS
Telangana

More Press News