వైరా నియోజకవర్గంలో 100 పడకల దవాఖానను ఏర్పాటు చేయండి: సీఎంకు మంత్రి పువ్వాడ వినతి

వైరా నియోజకవర్గంలో 100 పడకల దవాఖానను ఏర్పాటు చేయండి: సీఎంకు మంత్రి పువ్వాడ వినతి
ఖమ్మం: ఖమ్మం జిల్లా, వైరా నియోజకవర్గం, కారేపల్లి మండల కేంద్రంలో 100 పడకల దవాఖానను ఏర్పాటు చేయాలని కోరుతూ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే రాములు నాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
Khammam District
KCR
Puvvada Ajay Kumar
Telangana

More Press News