పొల్యూషన్ కంట్రోల్‌ బోర్డు వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం: ఏపీ సీఎం జగన్

Related image

70వ వనమహోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. పర్యావరణ రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. పరిశ్రమల ద్వారా కాలుష్యం పెరగకుండా చూసే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. పొల్యూషన్ కంట్రోల్‌ బోర్డు వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. 

More Press Releases