ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ భార్య మృతి ప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ భార్య మృతి ప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ సతీమణి, వేమూరి కనకదుర్గ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
KCR
Hyderabad
Telangana
andhrajyothi

Watch Today's Deals on Amazon

More Press News