KCR: మేనేని సత్యనారాయణ రావు మృతి పట్ల సీఎం..
Add ap7am to your home Screen

మేనేని సత్యనారాయణ రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

మేనేని సత్యనారాయణ రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
హైదరాబాద్: పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మేనేని సత్యనారాయణ రావు (ఎం.ఎస్.ఆర్) మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ వాదిగా, ఎంపీగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్ గా ఎమ్మెస్సార్ ప్రత్యేక శైలి కనబరిచారని, రాజకీయాల్లో ముక్కుసూటి మనిషిగా పేరొందారని, సీఎం గుర్తు చేసుకున్నారు. దివంగత ఎమ్మెస్సార్ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
KCR
Telangana
TRS
Congress

Watch Today's Deals on Amazon

More Press News