నిమ్స్ మాజీ డైరక్టర్ డా.కాకర్ల సుబ్బారావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

నిమ్స్ మాజీ డైరక్టర్ డా.కాకర్ల సుబ్బారావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
హైదరాబాద్: నిమ్స్ మాజీ డైరక్టర్ ప్రముఖ వైద్యుడు పద్మశ్రీ డా.కాకర్ల సుబ్బారావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వైద్య రంగానికి కాకర్ల చేసిన సేవలు, నిమ్స్ డైరక్టర్ గా ఆయన చేసిన కృషి గొప్పవన్నారు. కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Dr. Kakarla Subba Rao
NIMS
Director
Hyderabad
Telangana

More Press News