జ్యోతి సురేఖ కాంస్య ప‌త‌కం సాధించ‌డం అభినంద‌నీయం: ఏపీ సీఎం జగన్

జ్యోతి సురేఖ కాంస్య ప‌త‌కం సాధించ‌డం అభినంద‌నీయం: ఏపీ సీఎం జగన్
ప్ర‌పంచ అర్చ‌రీ పోటీల్లో జ్యోతి సురేఖ కాంస్య ప‌త‌కం సాధించ‌డం అభినంద‌నీయ‌మ‌ని ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. మునుముందు మ‌రిన్ని పత‌కాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాల‌ని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. కాగా, నెదర్లాండ్ లో జరిగిన 50వ ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్ షిప్ వ్యక్తిగత విభాగం, టీమ్‌ విభాగాల్లో జ్యోతి సురేఖ కాంస్య పథకం సాధించింది.
Chandrababu
Andhra Pradesh
Telugudesam

More Press News