Somesh Kumar: కోటి వృక్షార్చన వేడుకల్లో భాగంగా మొక్కలు నాటిన..
Add ap7am to your home Screen

కోటి వృక్షార్చన వేడుకల్లో భాగంగా మొక్కలు నాటిన సీఎస్ సోమేశ్ కుమార్

 కోటి వృక్షార్చన వేడుకల్లో భాగంగా మొక్కలు నాటిన సీఎస్ సోమేశ్ కుమార్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కోటి వృక్షార్చన వేడుకల్లో భాగంగా హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటటాలిటీ మనేజిమెంట్ (NITHM) లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ టూరిజం, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజుతో కలసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో NITHM డైరెక్టర్ డా.చిన్నం రెడ్డి, టూరిజం మేనేజిమెంట్ విద్యార్థులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.
Somesh Kumar
KCR
Telangana

Watch Today's Deals on Amazon

More Press News