మంగళవారం ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన కలెక్టర్ల సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, సంబంధిత శాఖల అధికారులు.