KTR: మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రత్యేక జ్యూరీ..
Add ap7am to your home Screen

మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రత్యేక జ్యూరీ అవార్డును అందుకున్న టీ-శాట్ సీఈఓ

మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రత్యేక జ్యూరీ అవార్డును అందుకున్న టీ-శాట్ సీఈఓ
విద్య, ఉద్యోగం అంశాలపై దిగ్విజయంగా ప్రభుత్వం తరుపున టీవీ ఛానల్ ను నిర్వహిస్తున్నందుకు సీఈఓ ఆర్. శైలేష్ రెడ్డికి ప్రత్యేక జ్యూరీ అవార్డును హైబిజ్ టీవీ అందజేసింది. హైబిజ్ టీవీ హైదరాబాద్ వేదికగా HYBIZ TV టీవీ 2021 మీడియా అవార్డ్ ను శనివారం మంత్రి కె.టి.రామారావు ముఖ్య అతిథిగా హాజరై అవార్డ్ అందజేశారు. మంత్రి చేతుల మీదుగా టీ-శాట్ సీఈఓ ఆర్. శైలేష్ రెడ్డి అవార్దు అందుకున్నారు.
KTR
Telangana

Watch Today's Deals on Amazon

More Press News