నల్లగొండ జిల్లా అంగడిపేట దగ్గర రోడ్డు ప్రమాదం.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్

నల్లగొండ జిల్లా అంగడిపేట దగ్గర రోడ్డు ప్రమాదం..  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్
నల్లగొండ జిల్లా అంగడిపేట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన కూలీల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయాల పాలై చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు.
KCR
Telangana
Nalgonda District

Watch Today's Deals on Amazon

More Press News