Jagan: ఉగాదినాటికి ఇళ్ల పట్టాలు సంతృప్తికర స్థాయిలో మంజూరు..
Add ap7am to your home Screen

ఉగాదినాటికి ఇళ్ల పట్టాలు సంతృప్తికర స్థాయిలో మంజూరు చేసేలా ఏర్పాట్లు చేయండి: సీఎం జగన్ ఆదేశం

ఉగాదినాటికి ఇళ్ల పట్టాలు సంతృప్తికర స్థాయిలో మంజూరు చేసేలా ఏర్పాట్లు చేయండి: సీఎం జగన్ ఆదేశం
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెవెన్యూశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉగాది నాటికి ఇళ్లపట్టాలు సంతృప్తికర స్థాయిలో మంజూరు చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 'అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ ఇంటి స్థలం' మన ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు.
Jagan
Andhra Pradesh

Watch Today's Deals on Amazon

More Press News