అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్!
సచివాలయంలో స్పందనపై అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. సమస్యల పరిష్కారంలో నాణ్యతపై కలెక్టర్లు, ఎస్పీలతో వివరంగా సీఎం జగన్ మాట్లాడారు.
