కేసీఆర్ గారికి ఆయన కుటుంబానికి ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉంది: రోజా

కేసీఆర్ గారికి ఆయన కుటుంబానికి ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉంది: రోజా
అత్తి వరదరాజస్వామి దర్శనార్థం కంచి వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి, ఆయన కుటుంబానికి ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రోజా అన్నారు. కాంచీపురంలోని అత్తి వరదరాజస్వామి ఆలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్ తిరుగు ప్రయాణంలో చిత్తూరు జిల్లా నగరిలోని ఎమ్మెల్యే రోజా నివాసానికి వచ్చారు. సీఎం కేసీఆర్ దాదాపు రెండు గంటలపాటు రోజా నివాసంలోనే గడిపారు.
roja
KCR

More Press News