కంచిలో గల అత్తివరదరాజు స్వామివారిని దర్శించుకున్న కేసీఆర్ దంపతులు!

కంచిలో గల అత్తివరదరాజు స్వామివారిని దర్శించుకున్న కేసీఆర్ దంపతులు!
తమిళనాడులోని కంచిలో గల అత్తివరదరాజు స్వామివారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారికి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు సీఎం కేసీఆర్ దేవస్థానానికి చేరుకోగానే ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
KCR
Telangana
Kanchi
Tamilnadu

More Press News