జగిత్యాల జిల్లాలో 'టాటా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్'ను ప్రారంభించిన మహారాష్ట్ర గవర్నర్!

జగిత్యాల జిల్లాలో 'టాటా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్'ను ప్రారంభించిన మహారాష్ట్ర గవర్నర్!
తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట గ్రామంలో చినజీయర్ స్వామి ట్రస్ట్ భవనంలో ప్రతిమ ఫౌండేషన్, టాటా కంపెనీ అధ్వర్యంలో వృత్తి నైపుణ్య కోర్సులకు సంబంధించిన శిక్షణ కేంద్రాన్ని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, మై హోమ్ సంస్థల అధినేత రామేశ్వర్ రావుతో పాటు పలువురు టీఆర్ఎస్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
TATA
Skill Development Centre
Inauguration
Maharashtra
Governor
vidya sagarrao
Jagtial District

More Press News