బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమీషనర్

బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమీషనర్
నిర్మల్ జిల్లా/బాసర: ఈ రోజు కుటుంబ సమేతముగా శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమీషనర్ పార్థసారథి దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఆలయ స్థానాచార్యులు, ఆలయ ప్రధానార్చకులు, ఆలయ పూజారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో పార్థసారథి మనవరాలు శ్రేయకి ఆలయ పూజారులు అక్షరాభ్యాసము చేయించి ఆశీర్వచనం ఇచ్చారు.
parthasarathi
Nirmal District
basara
Telangana

More Press News