శ్రీ భద్రకాళీదేవి శరన్నవరాత్ర దసరా మహోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

శ్రీ భద్రకాళీదేవి శరన్నవరాత్ర దసరా మహోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
వరంగల్ లో ఈనెల 17 నుంచి 26వ తేదీ వరకు జరిగే శ్రీ భద్రకాళీదేవి శరన్నవరాత్ర దసరా మహోత్సవాల పోస్టర్ ను గురువారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు.
KCR
TRS
Warangal Rural District
Warangal Urban District

More Press News