జాతిపిత గాంధీజి 151వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి

జాతిపిత గాంధీజి 151వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి
మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి.
Telangana

More Press News