గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (జీ.ఎస్.డీ.పీ) వృద్ధిరేటులో దేశంలోనే తెలంగాణ టాప్‌!

గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ (జీ.ఎస్.డీ.పీ) వృద్ధిరేటులో దేశంలోనే తెలంగాణ టాప్‌!
గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (జీ.ఎస్.డీ.పీ) వృద్ధిరేటులో దేశంలోనే తెలంగాణ టాప్‌గా నిలిచింది. టీఆర్ఎస్ పాలనలో నిర్దిష్టమైన ప్రణాళిక, స్పష్టమైన కార్యాచరణతో అభివృద్ధిలో దూసుకెళుతూ.. 15 శాతం వృద్ధిరేటుతో దేశంలో తెలంగాణ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
Telangana
GSDP
Gross State Domestic Product
KCR

More Press News