మంత్రి ఎర్రబెల్లిని అభినందించిన సీఎం కేసీఆర్

మంత్రి ఎర్రబెల్లిని అభినందించిన సీఎం కేసీఆర్
గ్రామీణ స్వచ్ఛభారత్‌ మిషన్‌లో దేశంలోనే తెలంగాణ వరుసగా మూడోసారి నంబర్‌వన్‌గా నిలిచిన సందర్భంగా ఇవాళ ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అభినందించారు. 
KCR

More Press News