తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో సీఎం జగన్.. ఫోటోలు

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో సీఎం జగన్.. ఫోటోలు
తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం శ్రీవారి గరుడవాహన సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఆలయ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత ఫోటోలు ఇవిగో:
Jagan
TTD
Tirumala
Tirupati
YSRCP

More Press News