శ్రీశైల జలవిద్యుత్ కేంద్రం ప్రమాదంలో మరణించిన విద్యుత్ ఉద్యోగుల శ్రద్ధాంజలి గీతం ఆవిష్కరణ
- వెలుగులు పంచె సూర్యుళ్ల రా మసకబారితిరా
ఈ కార్యక్రమంలో టి.ఎస్.ఎస్.పి.డి.యల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కె. మురళీధరరావు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కె ప్రభాకర్‌రెడ్డి, గీత రచయిత నాగభూషణం సి.ఐ, ఎస్ సంతోష్ కుమార్ ఎస్సై తదితరులు పాల్గొన్నారు.