కాళేశ్వరం ప్రాజెక్టు తక్కువ సమయంలో పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉంది: సీఎం కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టు తక్కువ సమయంలో పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉంది: సీఎం కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన 150 కిలో మీటర్ల మేర నీరు నిలిచి ఉండటంతో రివర్ బేసిన్ ను పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో కలిసి రెండు హెలికాప్టర్‌లలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు.

irrigation
KCR
Kaleswaram
Medigadda Barrage

More Press News