KCR: సీఎం కేసీఆర్ కు 'కిష్కింధాకాండ మందర మకరందం'..
Add ap7am to your home Screen

సీఎం కేసీఆర్ కు 'కిష్కింధాకాండ మందర మకరందం' పుస్తకాన్ని అందజేసిన సీపీఆర్వో!

సీఎం కేసీఆర్ కు 'కిష్కింధాకాండ మందర మకరందం' పుస్తకాన్ని అందజేసిన సీపీఆర్వో!
ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి (సీపీఆర్వో) వనం జ్వాలా నర్సింహరావు తాను రచించిన ‘‘కిష్కింధాకాండ మందర మకరందం’’ పుస్తకాన్ని సోమవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారికి అందజేశారు.
KCR
Hyderabad
Telangana

Watch Today's Deals on Amazon

More Press News