జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే

జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే
ముషీరాబాద్ శాసనసభ్యుడు ముఠా గోపాల్ తన జన్మదినం సందర్భంగా మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
KCR

Watch Today's Deals on Amazon

More Press News