ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

ఎమ్మెల్సీ  పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
ఎమ్మెల్సీ  పల్లా రాజేశ్వర్ రెడ్డి తన జన్మదినం పురస్కరించుకుని శనివారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆశీర్వాదాలు పొందారు. ముఖ్యమంత్రి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
KCR
palla rajeshwar reddy
TRS

More Press News