తెలంగాణ సీఎం సహాయనిధికి పలువురి విరాళం!

తెలంగాణ సీఎం సహాయనిధికి పలువురి విరాళం!
హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అండగా నిలిచేందుకు కోదాడ నియోజకవర్గానికి చెందిన పలువురు రైస్ మిల్లర్లు, క్రషర్లు, కెమికల్ ఫ్యాక్టరీ యజమానులు ముఖ్యమంత్రి సహాయ నిధికి 62 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ప్రగతిభవన్ లో అందించారు.
Corona Virus
KCR
Telangana

Watch Today's Deals on Amazon

More Press News