ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ విరాళం

 ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ విరాళం
కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ రూ.75,00,000 విరాళాన్ని అందించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళానికి సంబంధించిన చెక్ ని సీఎం వైఎస్ జగన్‌ కు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కె. రామమోహన్ రావు అందించారు.

పీ ప్రైవేట్ & ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ విరాళం:
కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఏపీ ప్రైవేట్ & ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ రూ.50,00,000/- విరాళాన్ని సీఎం వైఎస్ జగన్‌ కు అందించారు.
YSRCP
Jagan
Andhra Pradesh

Watch Today's Deals on Amazon

More Press News