స్వగ్రామం చింతమడకలో సీఎం కేసీఆర్..: ఫోటోలు ఇవిగో

స్వగ్రామం చింతమడకలో సీఎం కేసీఆర్..: ఫోటోలు ఇవిగో
సోమవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన స్వగ్రామం చింతమడకలో పర్యటించి గ్రామ వీధుల్లో కలియ తిరిగారు. పలు కార్యక్రమాలకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అవి.. బీసి బాలికల రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి శంకుస్థాపన, కావేరి సీడ్స్ నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. పాఠశాలలో మొక్క నాటారు. నిర్మాణంలో ఉన్న రామాలయం పనులను పరిశీలించారు. తన గురువు రాఘవరెడ్డి ఇంటిని సందర్శించిన కెసిఆర్. రాఘవరెడ్డి భార్య మంగమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారం చూపారు. తన గురువు వెంకటరెడ్డి ఇంటిని సందర్శించిన కెసిఆర్. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారం చూపారు. శివాలయం సందర్శించారు.
KCR
Telangana
Chintamadaka

More Press News