దుకాణదారులకు శానిటైజర్లను అందజేసిన తెలంగాణ మంత్రి పువ్వాడ

దుకాణదారులకు శానిటైజర్లను అందజేసిన తెలంగాణ మంత్రి పువ్వాడ
ఖమ్మం: కరోనా వైరస్ నిర్మూలన కోసం పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని అన్ని రకాల వ్యాపార, వాణిజ్య దుకాణదారులకు ఉచితంగా శానిటైజర్లను పంపిణీ చేయనుంది. అందులో భాగంగా కస్బా బజార్ లోని దుకాణదారులకు శానిటైజర్లను ఫౌండేషన్ చైర్మన్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు. అనంతరం పలు డివిజన్లలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీజేశారు.
Puvvada Ajay Kumar

More Press News