Sri Ujjaini Mahakali Temple Bonalu: ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న తెలంగాణ..
Add ap7am to your home Screen

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌: ఫోటోలు ఇవిగో

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌: ఫోటోలు ఇవిగో
లష్కర్‌ బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌కు అందజేశారు.
Sri Ujjaini Mahakali Temple Bonalu
Secunderaba
Hyderabad
Hyderabad District
KCR
Telangana

Watch Today's Deals on Amazon

More Press News