కేంద్ర వైద్య శాఖ సహాయమంత్రితో ఫోన్ లో మాట్లాడిన తెలంగాణ మంత్రి ఈటల

కేంద్ర వైద్య శాఖ సహాయమంత్రితో ఫోన్ లో మాట్లాడిన తెలంగాణ మంత్రి ఈటల
కేంద్ర వైద్య శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే తో ఫోన్ లో మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్:

మూడు విజ్ఞప్తులు చేసిన మంత్రి:
  • 1000 వెంటిలేటర్స్ కోసం అడిగాం ఇంకా రాలేదు అని వెంటనే అందజేయాలని కోరారు. 
  • TIMS 1500 పడకల ఆసుపత్రి ప్రారంభం అయ్యింది కాబట్టి వీటి అవసరం ఉందని తెలిపిన మంత్రి. 
  • PPE కిట్స్, N -95 మాస్క్ లు HCL నుండి అందిస్తామని కేంద్రం తెలిపింది.. కానీ తగినంత రావడం లేదు వెంటనే చొరవ తీసుకోవాలని ఎక్కువ మొత్తంలో అందజేయాలని విజ్ఞప్తి చేసిన మంత్రి.
  • రాష్ట్ర ప్రభుత్వం PPE కిట్స్, N-95 మాస్క్ లు పెద్ద ఎత్తున సేకరిస్తుంది కానీ ఎక్కువ ధరకు కొనవలసి వస్తుంది, అదే కేంద్రం అందిస్తే రాష్ట్రం పై భారం తగ్గుతుంది తెలిపిన మంత్రి.
Etela Rajender
TRS
Telangana

More Press News