తెలంగాణ సీఎం సహాయనిధికి జేఎస్ఆర్ గ్రూప్ 20 లక్షల విరాళం!

తెలంగాణ సీఎం సహాయనిధికి జేఎస్ఆర్ గ్రూప్ 20 లక్షల విరాళం!
తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ JSR గ్రూప్ సన్ సిటీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జడపల్లి నారాయణ గౌడ్ కరోనా మహమ్మారి నియంత్రణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి తమవంతు సహకారంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి 20 లక్షల రూపాయలను రాష్ట్ర పురపాలక, పరిశ్రమల, IT శాఖల మంత్రి K T రామారావు ని కలసి అందజేశారు. ఈ కార్యక్రమంలో JSR గ్రూప్ సన్ సిటీ డైరెక్టర్లు వినిత, హరిత లు పాల్గొన్నారు.
V Srinivas Goud
KTR
Corona Virus
Telangana

More Press News