ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు

బుధవారం ప్రగతిభవన్ లో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కేశవరావు, బండ ప్రకాష్, పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు తదితరులు.

More Press Releases