Jagan: 'అమరజీవి'కి నివాళులు అర్పించిన ఏపీ సీఎం జగన్
Add ap7am to your home Screen

'అమరజీవి'కి నివాళులు అర్పించిన ఏపీ సీఎం జగన్

'అమరజీవి'కి నివాళులు అర్పించిన ఏపీ సీఎం జగన్
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
Jagan
YSRCP
Andhra Pradesh

Watch Today's Deals on Amazon

More Press News