తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ గా మార గంగారెడ్డి

తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ గా మార గంగారెడ్డి
తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ గా ఎన్నికయిన మార గంగారెడ్డి, నూతన డైరెక్టర్లు బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి అభినందనలు తెలిపారు.
Telangana
KCR
TRS

Watch Today's Deals on Amazon

More Press News