Tamilisai Soundararajan: గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిసిన..
Add ap7am to your home Screen

గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిసిన సీఎం కేసీఆర్

గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిసిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి మండలి ఆమోదం పొందిన గవర్నర్ ప్రసంగం ప్రతిని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ కు అందించారు.
Tamilisai Soundararajan
KCR
Telangana
Hyderabad
TRS

Watch Today's Deals on Amazon

More Press News