"దీవాన" సినిమాకు 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన హీరో శ్రీవిష్ణు
హీరో హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా "దీవాన". ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయయ్యారు. ఇటీవల గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "దీవాన" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర థ్యాంక్యూ మీట్ ను హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నటి సింధు మాట్లాడుతూ - మా పేరెంట్స్ "దీవాన" సినిమా చూసి ఎమోషనల్ అయ్యారు. మా మదర్ కన్నీళ్లు పెట్టుకుంది. మా పేరెంట్స్ లాగానే మిగతా ప్రేక్షకులంతా మా మూవీకి బాగా రిలేట్ అవుతున్నారు. ఈ సినిమాలో పార్ట్ కావడం హ్యాపీగా ఉంది. అన్నారు.
డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ - సినిమానే జీవితం అనుకున్నా. దీవాన సినిమా అవకాశం కల్పించడం ద్వారా నాకు జీవితాన్ని ఇచ్చారు ప్రొడ్యూసర్స్ వాసు, శ్రీదేవి. దీవాన మూవీని బ్యాడ్ చేసేందుకు చాలామంది ప్రయత్నించారు. ఆ టైమ్ లో నాకు ఏమీ కాని మీడియా మిత్రులు సపోర్ట్ గా నిలిచారు. మా సినిమా కథను పేపర్ మీద నేను రాస్తే, స్క్రీన్ మీద రాసినట్లు తెరకెక్కించింది మా డీవోపీ వంశీ. సలీం అనార్కలి లవ్ కంటే నాకు నా దీవాన ఎక్కువ. ఈ సినిమాను చంపాలని ఎంత చూసినా లేస్తూనే ఉంటుంది' అన్నారు.
ప్రొడ్యూసర్ శ్రీదేవి కార్యంపూడి మాట్లాడుతూ ''మా మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో చెప్పాను. మా మున్నా, అమ్ము మిమ్మల్ని నవ్విస్తారు, ఏడిపిస్తారు, వారితో ప్రేమలో పడేలా చేస్తారు అని. ఈ రోజు థియేటర్స్ లో సినిమా చూస్తున్న ఆడియెన్స్ అదే ఫీల్ అవుతున్నారు. ఇటీవల కాలంలో మా సినిమాకు వచ్చినన్ని రీల్స్ మరే మూవీకి రాలేదు. ఆడియెన్స్ వాళ్లకు వాళ్లు రియాక్ట్ అయి రీల్స్ చేస్తున్నారు. నేను వాసు ప్రొడ్యూసర్స్ అవుదామని అనుకున్నప్పుడు మొదటి నుంచి ఎంకరేజ్ చేస్తూ వచ్చిన వ్యక్తి అరవింద్ గారు. ఆయన మాకోసం ఉన్నారనే ధైర్యమే మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. ప్రొడ్యూసర్ విద్య అక్కకు కూడా థ్యాంక్స్. మేము చాలా మంచి సినిమా చేశాం. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా చేశాం. అన్నారు.
ప్రొడ్యూసర్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ - మా దీవాన మూవీకి కథే హీరో. ఈ బ్యూటిఫుల్ కథకు మా టెక్నికల్ టీమ్ అందరూ స్క్రీన్ మీద లైఫ్ తీసుకొచ్చారు. మాకు అరవింద్ గారు, విద్య అక్క ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేము. ఇప్పట్లో దీవాన సినిమా ఓటీటీలోకి రావడం లేదు. ఈ చిత్రాన్ని మీరు థియేటర్స్ లోనే ఎంజాయ్ చేయాలి. ఒక పెళ్లి చూపులు, ఒక కేరాఫ్ కంచెరపాలెం లాగ ఎప్పుడో ఒకసారి వచ్చే చిత్రమిది. మీకు రెండున్నర గంటలు బ్యూటిఫుల్ ఎక్సిపీరియన్స్ ఇచ్చే సినిమా దీవాన. సినిమా అనేది అందుబాటు ధరల్లో ఉండాలనేది మా కోరిక. అందుకే సింగిల్ స్క్రీన్స్ లో వంద రూపాయలు, అన్ని పీవీఆర్ స్క్రీన్స్ లో 105 రూపాయలకే టికెట్ ప్రైస్ పెట్టాం. అన్నారు.
హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ - దీవాన సినిమా ఒక మిరాకిల్ బేబి లాంటిది. మా సినిమాకు స్టార్ పవర్ లేదు. అంతా కొత్త వాళ్లమే చేశాం. కొత్త వాళ్లం చేసిన మా సినిమా ఫస్ట్ వీక్ తర్వాత కూడా థియేటర్స్ లో 70 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉందంటే అదే మాకు నిజమైన సక్సెస్ గా భావిస్తున్నాం. నేను హీరోగా చేసిన ఫస్ట్ మూవీ ప్రొడ్యూస్ చేసింది సమంత గారు. ఆమె సినిమాతో పాటు మా దీవాన మూవీ రిలీజ్ అవుతుందంటే ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు. అలాంటి సూపర్ హిట్ సినిమాతో పాటు మా సినిమా కూడా సక్సెస్ పుల్ గా రన్ అవుతుందంటే అదీ మా విజయమే అనుకుంటున్నాం' అన్నారు.
నటుడు వీకే నరేష్ మాట్లాడుతూ - ఈ వేదిక మీద మాట్లాడిన ప్రతి ఒక్క టీమ్ మెంబర్ తమ జెన్యూన్ ఎమోషన్ తో స్పందించారు. ఇలాంటి హానెస్ట్ మూవీస్ రావాలి. నిజాయితీతో చేసిన ప్రేమ కథ కాబట్టే దీవాన విజయం సాధించింది. ఈ సినిమా టీమ్ అంతా గొప్ప స్థాయికి వెళ్తారు. టీమ్ లోని ప్రతి ఒక్కరూ ఈ మూవీ కోసం ప్యాషనేట్ గా వర్క్ చేశారు. డైరెక్టర్ శ్రీకాంత్ మరో పది సినిమాలు చేయగలడు. వాసు, శ్రీదేవి ఎప్పుడూ మూవీ గురించే ఆలోచించేవారు. ఇలాంటి మంచి చిత్రంలో భాగమైనందుకు గర్వంగా ఉంది. మీరు దీవాన సినిమాను థియేటర్ కు వెళ్లి చూడండని కోరుతున్నా. అన్నారు.
హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ - దీవాన సినిమా చూశాను. చాలా బాగుంది. మూవీలో ఝాన్సీ గారు, నరేష్ గారు మిగతా కాస్టింగ్ అంతా పర్పెక్ట్ గా కుదిరింది. డీవోపీ వర్క్, మ్యూజిక్ ఆకట్టుకుంది. ఇంటర్వెల్ పదిహేను నిమిషాల ముందు సినిమా ఒక జోన్ లోకి ఎంటర్ అయ్యింది. తెలుగు సినిమాల్లో ఇలాంటి ఇంటర్వెల్ నేను చూడలేదు. ఇలా ఎందుకు చేశాడని డైరెక్టర్ మీద కోపం వచ్చింది. క్యారెక్టర్స్ మీద లవ్ ఉన్నప్పుడే మనకు కోపం వస్తుంటుంది. హర్షిత్ నటన, వాయిస్ అంటే నాకు ఇష్టం. సహజంగా నటిస్తాడు. ఇతనికి మంచి ప్రాజెక్ట్ పడితే పేరు తెచ్చుకుంటాడు అనిపించింది. ఇది లవ్ స్టోరీనే కాదు లైఫ్ గురించి చాలా డెప్త్ ఉన్న స్టోరీ. ఎంతో ఎక్సిపీరియన్స్ చేస్తే గానీ ఇలాంటి డెప్త్ ఉన్న రైటింగ్ రాదు. సెకండాఫ్ ఎలా ఉంటుంది అనుకుంటూ మూవీ చూశా. పర్ ఫార్మెన్స్ లు అన్నీ బాగున్నాయి. సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి మనకొక ఫుల్ ఫిల్ నెస్ వస్తుంది. దీవాన బ్యూటిఫుల్ ఫిలిం. ప్రతి ఒక్కరూ చూడాలి. రేపు శనివారం ఏపీ తెలంగాణలో ప్రతి ఊర్లో ఫస్ట్ 25 టికెట్స్ ఎవరు కొంటే వారికి మరొక టికెట్ ఫ్రీ ఇస్తాం. మీకు సినిమా నచ్చితే మరొకరిని థియేటర్స్ కు తీసుకెళ్లండి, లేదా ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టండి. అది దీవాన సినిమాకు బూస్ట్ ఇస్తుంది. ఈ సినిమా నచ్చకుండా ఉండదు అనే కాన్ఫిడెన్స్ తో చెబుతున్నా. ఒకవేళ మీ టైమ్ వేస్ట్ అయ్యింది అనిపిస్తే చెప్పండి, నెక్ట్స్ నా సినిమా వచ్చినప్పుడు వడ్డీతో కలిపి ఇచ్చేస్తా. ఇది యూత్ ఫుల్ మూవీ అనుకుంటాం కానీ హ్యాప్పీగా ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా. మీ ఫ్యామిలీని తీసుకెళ్తే ఇంకా బాగా నచ్చుతుంది. ఈ సినిమాను మరింతగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.