వేములవాడ మహాశివరాత్రి మహోత్సవాలకు సీఎం కేసీఆర్

వేములవాడ మహాశివరాత్రి మహోత్సవాలకు సీఎం కేసీఆర్
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈనెల 21న జరిగే మహాశివరాత్రి మహోత్సవాలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేసిన దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, ఆలయ ఈవో, పూజారులు.
KCR
vemulawada
maha shivarathri
Telangana

More Press News