రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం!

రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం!
రేపు సాయంత్రం నాలుగు గంటలకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.
KCR
TRS
Hyderabad
Telangana Cabinet
Somesh Kumar

Watch Today's Deals on Amazon

More Press News