పసుపులేటి రామారావు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కల్యాణ్

పసుపులేటి రామారావు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కల్యాణ్

'సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ శ్రీ పసుపులేటి రామారావు గారు కన్నుమూశారనే వార్త నన్ను బాధకు గురి చేసింది. వ్యక్తిగతంగా వారితో నా చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. వామపక్ష భావాలు కలిగిన శ్రీ రామారావు గారు మృదు స్వభావి. తెలుగు సినిమాపై పలు రచనలు చేసి సినీ చరిత్రకు అక్షర రూపమీయడంలో తన వంతు పాత్రను పోషించారు. శ్రీ రామారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.' అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Pawan Kalyan
Janasena
Andhra Pradesh
Pasupuleti Ramarao

More Press News