సచివాలయంలో రీజనల్ రింగ్ రోడ్డుపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష

సచివాలయంలో రీజనల్ రింగ్ రోడ్డుపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
సచివాలయంలో రీజనల్ రింగ్ రోడ్డుపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Revanth Reddy
Chief Minister
Telangana

Watch Today's Deals on Amazon

More Press News