ఫొటోలు:- సచివాలయంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు

Related image

ఫొటోలు:-  సచివాలయంలో  జాతీయ రహదారుల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.  జాతీయ రహదారుల ప్రాజెక్టుల ప్రస్తుత స్టేటస్ పై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం. వీడియో కాన్ఫరెన్స ద్వారా సమీక్షలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. రీజనల్ రింగ్ రోడ్డు, మంచిర్యాల-వరంగల్-ఖమ్మం-విజయవాడ కారిడార్ భూసేకరణలో పురోగతిపై ఆరా తీసిన సీఎం. సంబంధిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకుంటున్న సీఎం. 


ఈ నెలాఖారులోగా పూర్తి వివరాలు, ప్రపోజల్స్ ను ఉన్నతాధికారులకు సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించిన సీఎం

       
   
     
     

More Press Releases