సికింద్రాబాద్ సెయింట్ మేరీ స్కూల్ లో విశ్రాంత ఆర్చ్ బిషప్ తుమ్మబాల పార్ధీవదేహానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్ సెయింట్ మేరీ స్కూల్ లో విశ్రాంత ఆర్చ్ బిషప్ తుమ్మబాల పార్ధీవదేహానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ పాయింట్స్..

 సమాజ నిర్మాణంలో తుమ్మబాల ఎనలేని సేవలు అందించారు

 శాంతి, మతసామరస్యం, విద్యను వారు ప్రజలకు అందించారు.

 వ్యక్తిగతంగా తుమ్మబాలతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది.

 2019 ఎంపీ ఎన్నికల్లో, 2023 శాసనసభ ఎన్నికల్లో వారు మమ్మల్ని మంచి మనసుతో ఆశీర్వదించారు.

 వారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది.

 ఆయన మరణం వారి అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది.

 వారి సేవలను కొనియాడుతూ.. వారి సందేశం స్ఫూర్తితో ముందుకెళ్లాలి.
Revanth Reddy
Bishop Thumma Bala

More Press News