సీఎం కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్!

టీఆర్ఎస్ శాసనసభ్యులు చెన్నమనేని రమేశ్ తన పుట్టిన రోజు సందర్భంగా తన కుమారుడు అరుణ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకున్నారు.

More Press Releases